టీడీపీ అధినేతనారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యేందుకు నేడు (బుధవారం) ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, 4.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం రాత్రి కానీ, గురువారం కానీ ఆయన అమిత్ షా తో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి