Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు! Amaravathi: అమరావతి అర్బన్ మొబిలిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి! Hostel Diet Charges: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ ఛార్జీలను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం! 8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘంలో సరికొత్త క్యాలరీ ఫార్ములా! Mamata Banerjee: పాలకులే హంతకులుగా మారారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు! Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు! Amaravathi: అమరావతి అర్బన్ మొబిలిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి! Hostel Diet Charges: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ ఛార్జీలను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం! 8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘంలో సరికొత్త క్యాలరీ ఫార్ములా! Mamata Banerjee: పాలకులే హంతకులుగా మారారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు! Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ!

'X' వేదికగా మరో సంచలన ప్రకటన చేసిన కేశినేని నాని ...

అమరావతి: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్

Published : 2024-01-06 07:11:00

అమరావతి: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు.

త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను అని నాని ఎక్స్ వేదికగా తెలిపారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నిన్నటి నుంచి కేశినేని నాని సంచలనాలకు తెరదీస్తున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు.

తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్టు ఎక్స్ వేదికగా తెలిపారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →