Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Amaravati Updates: అమరావతిలో రికార్డు వేగం: వారం రోజుల్లోనే మారిన ఐకానిక్ కట్టడాల రూపురేఖలు! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Amaravati Updates: అమరావతిలో రికార్డు వేగం: వారం రోజుల్లోనే మారిన ఐకానిక్ కట్టడాల రూపురేఖలు!

రాజవంశికుడు! మాజీ కేంద్రమంత్రి! తలుచుకుంటే ప్రత్యేక విమానం! అయినా సామాన్యుడిలా ప్లాట్ ఫారం మీద

సామాన్యుడి లా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఆయన ను గుర్తు పట్టారా..రాష్ట్ర మంత్రిగా, ఎంపి గా, కేంద్ర మంత్రిగా పనిచేసారు ఆయన .. ఉత్తరాంధ్ర లో వేలాది ఎకరాల భూము

Published : 2024-01-10 11:16:00

సామాన్యుడి లా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఆయన ను గుర్తు పట్టారా..
రాష్ట్ర మంత్రిగా, ఎంపి గా, కేంద్ర మంత్రిగా పనిచేసారు ఆయన ..
ఉత్తరాంధ్ర లో వేలాది ఎకరాల భూములు దారా దత్తం చేసిన కుటుంబం వారిది..
రాజ్యాన్ని పాలించిన పూసపాటి వారీ రాజ కుటుంబానికి చెందిన ఆయన ఎవరో కాదు.. అశోక గజపతి రాజు..
హైదరాబాదు నుంచి విజయనగరం ట్రైన్ లో ప్రయాణించుటకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఆయన కావనుకుంటే అధికారులే వచ్చి విఐపి గదిలో కూర్చో పెడతారు..
ఆయన అనుకుంటే ప్రత్యేక విమానంలో కూడా ప్రయనించ వచ్చు..
కానీ అవేమీ ఆయన కోరుకోరు.. ఒక
సామాన్యులలా అశోక్ గజపతిరాజు కుటుంబం రైలు ప్రయాణం చేయటం విశేషం..

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →