'నారా' వారి వంశోద్ధారకుడు 'నందమూరి' వారి ముద్దుబిడ్డ
తెలుగు ప్రజల సంక్షేమమే పరమావాధిగా భావించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ...
తెలుగుదేశం పార్టీని నిత్య నూతన తేజంతో నడిపిస్తున్న మా యువ నాయకుడు...
యంగ్ లీడర్... ఆల్‌రౌండర్
మనకు తెలియని మన నారా లోకేష్ ప్రతిభ
నారా లోకేష్...
ఎన్టీఆర్ మనవడు
చంద్రబాబు తనయుడు
బాలయ్య అల్లుడు
స్టాన్‌ఫోర్డ్‌లో చదివాడు
వరల్డ్ బ్యాంకులో పనిచేశాడు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
కార్యకర్తల సంక్షేమం చూస్తాడు
ఎమ్మెల్సీ అయ్యారు
మూడు శాఖలకు మంత్రిగా ఉన్నారు
మంగళగిరిలో ఓడిపోయాడు.
యువగళం పాదయాత్ర చేశాడు.
తాతకు తగ్గ మనవడు పసుపు
జెండా మోసే యువ నాయకుడు...
తండ్రిలోని మంచితనాన్ని
పునికిపుచ్చుకొన నాయకుడు...
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ రాష్ట్ర ప్రజల గొంతుక
చట్టసభలో వినిపించి ప్రభుత్వ కుటీలత్వాన్ని
తిప్పకొట్టిన జన నాయకుడు...
ఇవన్నీ అందరికీ తెలిసినవి... తెలియనివి తెలుసుకుంటే లోకేష్ అనన్యసామాన్యుడు అనక మానరు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మొదట్లో తెలుగు మాట్లాడటంలో ఇబ్బంది పడిన లోకేష్... ఇప్పుడు తెలుగులో అనర్ఘళంగా మాట్లాడతారు. ఫారిన్ యాక్సెంట్ ఇంగ్లీష్ చితక్కొట్టేస్తారు. అచ్చమైన హిందీలో ఎంతసేపయినా చర్చిస్తారు.
క్రికెట్ చాలా బాగా ఆడతారు. ముఖ్యంగా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్.
కిక్ బాక్సింగ్లో ప్రవేశం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు కిక్ బాక్సింగ్ నెలలపాటు సాధన చేశారు.
హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ హాబీ కోసం నేర్చుకున్నారు.
డ్రైవింగ్ చాలా చక్కగా చేస్తారు. కారు, లారీ, బస్సు, ట్రాక్టర్‌తో సహా అన్ని వాహనాలూ నడపగలరు.
గాడ్జెట్స్ వాడటంలో దిట్ట. లేటెస్ట్ గాడ్జెట్స్ ఏం వచ్చాయి? అప్ డేట్స్ అన్నీ అప్ డేట్ గా ఉంటారు.
ప్రస్తుత కాలమాన పరిస్థితులు, రాజకీయాలు, టెక్నాలజీ, భాషలు, సంస్కృతులపై లోతైన అవగాహన ఉన్న యువనేత లోకేష్.
నీ నాయకత్వం అద్వితీయం... నీ పాలనా దక్షత అమోఘం... లోకేశన్న...
ఆంధ్ర ప్రవాసి తరఫున అందుకో మా హర్థిక జన్మదిన శుభాకాంక్షలు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి