లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ మాట్లాడుతూ, "మమ్మల్ని ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు" అని తెలిపారు. చంద్రబాబుతో గత 18 ఏళ్లుగా ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన యూసుఫ్ అలీ, నిన్నటి చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మించనున్నామని, ఆ మాల్‌లో 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్ట్‌లు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక ఆహార శుద్ధి కేంద్రాలు మరియు లాజిస్టిక్ హబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు!
సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ!
తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: