వరద బాధితులకు ప్రభుత్వం ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజీని మేము అందించామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. అయితే, వైసీపీ పార్టీకి సంబంధించిన రూ. కోటి వరద సాయం ఎవరి వద్ద ఉంది అనే విషయం ఇంకా తెలియదని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లతో ముంచే ప్రయత్నం జరిగినట్లు ఆయన తెలిపారు. “మేము నిర్మాణం చేసేవాళ్లం, మీరు విధ్వంసం చేసేవాళ్లు” అని మంత్రి డోలా అన్నారు. సంప్రదాయాలు మరియు ధర్మాలను ఎవరు ఉల్లంఘించకూడదు అని ఆయన స్పష్టం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు!
సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ!
తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: