ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ (AP Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని ఆయన తెలిపారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామని చెప్పారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని వివరించారు.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలా..
• అన్నదాత సుఖీభవ 5. 4,500 5
• రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
• భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు
• విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు
• ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు
• పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు.
• ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు
• డిజిటల్ వ్యవసాయం - రూ.44.77 కోట్లు
• వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు
• వడ్డీ లేని రుణాలకు - రూ.628 కోట్లు
• రైతు సేవా కేంద్రాలకు - రూ.26.92 కోట్లు
• ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ - రూ.44.03 కోట్లు
• పంటల బీమా - రూ.1,023 కోట్లు
• వ్యవసాయ శాఖ 5. 8,564.37 5
• ఉద్యాన శాఖ 5. 3469.47
• పట్టు పరిశ్రమ - రూ.108.4429 కోట్లు
• వ్యవసాయ మార్కెటింగ్ - రూ.314.80 కోట్లు
• సహకార శాఖ 5.308.265
• ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం - రూ.507.038 కోట్లు
• ఉద్యాన విశ్వవిద్యాలయం - రూ.102.227 కోట్లు
• శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు
• మత్స్య విశ్వవిద్యాలయం - రూ.38 కోట్లు
• పశుసంవర్ధక శాఖ 5. 1,095.71 5
• మత్స్య రంగం అభివృద్ధి - రూ.521.34 కోట్లు
• ఉచిత వ్యవసాయ విద్యుత్ - రూ.7241.30 కోట్లు
• ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150కోట్లు
• ఎన్టీఆర్ జలసిరి - రూ.50 కోట్లు
• నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: