Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం!

కేంద్ర ఎన్నికల సంగం కీలక ఆదేశాలు : ఏపీ లో పలువురు తహసీల్దారులు బదిలీ

కేంద్ర ఎన్నికల సంగం కీలక ఆదేశాలు : ఏపీ లో పలువురు తహసీల్దారులు బదిలీ అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో పలువురు తహసీల్దార్లను ప్రభుత్వం బదిల

Published : 2024-01-17 05:10:00

కేంద్ర ఎన్నికల సంగం కీలక ఆదేశాలు : ఏపీ లో పలువురు తహసీల్దారులు బదిలీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో పలువురు తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎస్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు సంబంధిత కలెక్టర్లకు రిపోర్టు చేయాలని సూచించింది.

బదిలీ అయిన తహసీల్దార్లు..

అనంతపురం జిల్లా..
ఉరవకొండ తహసీల్దార్ గా పద్మావతమ్మ కల్యాణదుర్గం తహసీల్దార్ గా సుభాకర్ రావు రాప్తాడు తహసీల్దారుగా రామాంజనమ్మ రామగిరి తహసీల్దార్ గా వి.శ్రీనివాసులు యాడికి తహసీల్దార్ గా టి.జి. మోహన్ వల్లి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

సత్యసాయి జిల్లా..

మడకశిర తహసీల్దార్ గా ఏ. వెంకటేశ్వర్లు పుట్టపర్తి తహసీల్దార్ గా భారతి నల్లమడ తహసీల్దార్ జి.నాగభూషణం ధర్మవరం తహసీల్దార్ గా డి.శ్రావణి

కర్నూలు జిల్లా..

పత్తికొండ తహసీల్దార్గా పద్మజ కోసిగి తహశీల్దార్ పి. మురళి కౌతాళం తహసీల్దార్ గా అలెగ్జాండర్ పెద్దకడబూరు తహసీల్దార్ గా వి.సురేశ్ బాబు చిప్పగిరి తహసీల్దార్ గా రామాంజులు నాయక్

వైఎస్సార్ జిల్లా చాపాడు తహసీల్దార్ గా భూషణం

అన్నమయ్య జిల్లా..

సుండుపల్లి తహసీల్దార్ గా జి.పుణ్యవతి పుల్లంపేట తహసీల్దార్ గా శ్రీనివాసులు రామాపురం తహసీల్దార్ ఆనంద్కుమార్ కలకాడ తహసీల్దార్ గా ఆర్. బాలాజీరాజు వాయల్పాడు తహసీల్దార్ గా కతీన్ జన్కుఫ్రా

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →