Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా! Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది! Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా! Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది! Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!!

Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి!

2025-11-07 09:53:00
ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ!

గూగుల్ మ్యాప్స్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పలు అప్‌డేట్స్‌ను ప్రకటించింది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ఫీచర్లను రూపొందించింది. మొత్తం 10 కొత్త అప్‌డేట్స్‌తో గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, సౌకర్యవంతంగా మారబోతోంది. ఈ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, రహదారి భద్రత నుండి రియల్ టైమ్ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!!

ప్రధానంగా, “జెమినీ నావిగేషన్‌” అనే కొత్త ఫీచర్‌ వినియోగదారుల డ్రైవింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చబోతోంది. వాయిస్‌ ఆధారిత ఈ సాంకేతికతతో, డ్రైవింగ్ సమయంలో వినియోగదారులు హ్యాండ్‌ఫ్రీగా మాట్లాడి సమాధానాలు పొందవచ్చు. ఉదాహరణకు, “దగ్గర్లోని పెట్రోల్ పంప్ ఎక్కడ?” లేదా “ఈ ప్రాంతంలో పార్కింగ్ ఉందా?” వంటి ప్రశ్నలకు మ్యాప్స్ తక్షణ సమాధానాలు ఇస్తుంది. అంతేకాక, “స్థానిక సూచనలు” ఫీచర్‌ ద్వారా మ్యాప్స్ వెబ్ రివ్యూలు, కంటెంట్‌ ఆధారంగా ప్రయోజనకరమైన సూచనలను కూడా ఇస్తుంది.

Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి!

అదనంగా, ప్రమాద ప్రాంతాల దగ్గర విజువల్, ఆడియో అలర్ట్స్‌ ఇచ్చే వ్యవస్థను కూడా గూగుల్ ప్రవేశపెట్టింది. గూర్గ్రామ్, సైబరాబాద్‌, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఈ ఫీచర్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ అధికారులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. అంతేకాకుండా, స్పీడ్ లిమిట్‌ డిస్‌ప్లే కూడా ఇప్పుడు ముంబై, హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో అందుబాటులో ఉంది.

Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి?

ట్రాఫిక్‌ అప్డేట్స్‌ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు నావిగేషన్‌ యాప్‌ వాడకపోయినా కూడా రోడ్లలో డిలేలు, జామ్‌లు గురించి నోటిఫికేషన్లు పొందగలరు. ఇక NHAIతో గూగుల్ మ్యాప్స్‌ కొత్త భాగస్వామ్యంతో హైవే రోడ్ల మరమ్మతులు, మూసివేతలపై దాదాపు రియల్ టైమ్ సమాచారం లభిస్తుంది. రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ స్టేషన్లు, రెస్ట్ రూమ్స్ గురించి కూడా సమాచారం అందిస్తుంది.

Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!

ఇంకా, రెండు చక్రాల వాహనదారుల కోసం కస్టమైజ్‌డ్‌ నావిగేషన్ ఐకాన్‌లు, తొమ్మిది భారతీయ భాషల్లో వాయిస్‌ నావిగేషన్‌, గూగుల్ వాలెట్‌తో మెట్రో టికెట్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మార్పులు గూగుల్ మ్యాప్స్‌ను సాధారణ నావిగేషన్ యాప్‌గా కాకుండా, పూర్తి స్థాయి ప్రయాణ సహాయక వ్యవస్థగా మార్చనున్నాయి.

Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!!
Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!
TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....
AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

Spotlight

Read More →