TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే!

Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ!

Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 18 లేదా 19వ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఇంటర్ బోర్డు ఫలితాల వెల్లడికి తుది ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అధికారిక తేదీపై స్పష్టత రానుంది.

Published : 2026-04-12 08:36:00

Education- ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ రిజల్ట్స్.. ఎంసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.

వెబ్‌సైట్‌లో ఫలితాల చెకింగ్.. విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచనలు.

గతేడాది కంటే ముందే ఫలితాలు? విద్యాశాఖ కసరత్తు ఫలిస్తున్న వేళ…

Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 18 లేదా 19వ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు వర్గాల సమాచారం. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో, సాంకేతిక పరిశీలన పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్, నీట్ వంటి ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, ఫలితాలను ముందే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల శాతాన్ని పెంచేలా విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. ఫలితాల కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Spotlight

Read More →