Header Banner

పంజాబ్ సరిహద్దుల్లో పాక్ మిస్సైల్ దాడి! S-400 మిస్సైల్ సిస్టంతో భారత్ తిప్పికొట్టింది!

  Thu May 08, 2025 14:17        India

అమృత్సర్ సమీపంలోని పంట పొలాల్లో శకలాలు పడటంతో అలర్టైన భారత రక్షణ వ్యవస్థ, రష్యా నుండి దిగుమతి చేసుకున్న ఎస్-400 (S-400) సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థతో పాకిస్తాన్ నుండి వచ్చిన మిస్సైల్‌ను తిప్పికొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ విచక్షణారహితంగా మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. భారత ఆర్మీ పంజాబ్‌లో పాక్‌కు చెందిన ప్రొజెక్టైల్‌ను గుర్తించింది. నిన్న రాత్రి నుంచీ పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులకు భారత్ సమర్ధవంతంగా ప్రతిస్పందిస్తోంది.

ఇది కూడా చదవండి: ఆపరేషన్ సిందూర్ 2.O టైమ్ ఫిక్స్..? ఎప్పుడో తెలుసా ?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaStrikesBack #S400Defense #PunjabBorderTension #PakMissileAttack #IndianArmy #NationalSecurity #IndiaDefense #BorderAlert