International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Dr Namrata: నేనెలాంటి తప్పు చేయలేదు.... డాక్టర్ నమ్రత స్పష్టం!

2025-08-01 17:08:00
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు! ఎన్నో ఏళ్ల కల... ఉత్తర్వులు జారీ!

హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వివాదంపై ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్రంగా నిలిచిన సెంటర్ యజమాని డా. నమ్రత తాజాగా మీడియాతో స్పందించారు. ఆమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టంగా తెలిపారు. ఒక ఆర్మీ అధికారి తప్పుడు ఆరోపణల వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆమె వాదించారు.

CAT Notificatio: CAT 2025 నోటిఫికేషన్ విడుదల... పరీక్షకు సిద్ధమవ్వండి! పూర్తి వివరాలు!

డా. నమ్రత మాట్లాడుతూ "నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఇది న్యాయపరంగా కూడా సరైనది కాదు. నేను చేసినదేమీ తప్పు కాదు. నిజాలు త్వరలోనే బయటపెడతాను" అని వెల్లడించారు. తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పూర్తిగా దర్యాప్తులో ఉందని, తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Kadapa Chandrababu Speech: అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు! ప్రతిచోట డ్రోన్ల పర్యవేక్షణ – అల్లర్లు చేస్తే వెంటనే చర్యలు!

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ సివిల్ కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. తాజాగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమయ్యారు. మీడియా ప్రశ్నలకు తలిపెట్టిన సందర్భంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

18 ఏళ్ల అమెరికా ఆంధ్ర పిల్ల! పాసింజర్ విమానాల పైలెట్! ప్రశంసలతో ముంచేత్తిన చంద్రబాబు!

ఇప్పటికీ కేసు మిస్టరీగానే మిగిలిపోతుండటంతో, పూర్తి నిజాలు బయటకు రావాలంటే అధికారులు నిర్దిష్టమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Drumstick Benefits: మునగ ప్రయోజనాలు, ఉపయోగాలు.. ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! 21 వ్యాధులకు చెక్!
IBPS Bank Jobs: ఈ రోజు నుంచి IBPS క్లర్క్ అప్లికేషన్లు... అర్హతలు, వివరాలు ఇవే!
New Cars: మొదటిసారి కారు కొనాలనుకుంటున్నారా? ఈ 5 చవక కార్లు మిస్ కావొద్దు! మైలేజ్, స్టైల్, సేఫ్టీ - మీకోసం పూర్తి లిస్ట్!
Onion Paratha: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. కరకరలాడే ఉల్లిపాయ పరాఠా! ఇలా ఈజీగా 10 నిllల్లో చేయండి..
Constable Results: AP పోలీస్ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్.. వెంటనే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి!
Ramanaidu Comments: జగన్ అంతటి ఘనుడు.. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్! ఇది కేవలం మొదటిపడుగే.!

Spotlight

Read More →