International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!!

2025-11-04 09:04:00
అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!

న్యూఢిల్లీ: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 21వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగానే తమ స్కాన్ చేసిన ఫోటో, సంతకం సిద్ధంగా ఉంచుకోవాలని బోర్డు సూచించింది.

40 గంటల మ్యూజిక్ నాన్‌స్టాప్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో లావా నెక్ బ్యాండ్!

ఈసారి పరీక్ష ఫిబ్రవరి 8, 2026 (ఆదివారం)న దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో — పేపర్–1 (ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం), పేపర్–2 (ఉన్నత ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కోసం) — నిర్వహించబడనుంది.

MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం!

ఒక పేపర్‌కి ₹1,000 రుసుము, రెండు పేపర్లకు ₹1,200గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుంది.

5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

దరఖాస్తు విధానం

గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు!

1. అధికారిక వెబ్‌సైట్‌ ctet.nic.in లోకి వెళ్లి Apply Online లింక్‌పై క్లిక్‌ చేయాలి.

ఏపీ ప్రజలకు మరో శుభవార్త! రూ.4,260 కోట్లతో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్.. ఇక్కడే ఫిక్స్!

2. అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు సంఖ్య పొందాలి.

లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు! హిందూజా గ్రూప్‌తో కీలక ఒప్పందం... ఆంధ్రప్రదేశ్‌కు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

3. తాజా ఫోటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి.

PM Kisan పథకం 15వ విడత రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్.. రైతుల ఖాతాల్లోకి త్వరలోనే రూ.2,000!

4. రుసుము చెల్లించిన తర్వాత ధృవీకరణ పేజీని ప్రింట్‌ తీసుకుని భద్రపరచుకోవాలి.

విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు!

CTET పరీక్ష 132 నగరాల్లో,20 భాషల్లో నిర్వహించబడనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ప్రతి ఏడాది ఈ పరీక్షకు హాజరవుతుంటారు.

Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50!

పరీక్షకు సంబంధించిన వివరాలు, సిలబస్‌, అర్హత ప్రమాణాలు, రుసుము, పరీక్ష నగరాల జాబితా వంటి అంశాలు త్వరలో విడుదల కానున్న సమాచారం బులెటిన్‌లో ఇవ్వబడతాయి.

Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..!

CTET అర్హత పొందిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధమిక అర్హతగా పరిగణించబడుతుంది.

Netflixs new series: కర్గిల్ యుద్ధం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త సిరీస్.. ఆపరేషన్ సఫేద్ సాగర్!

సీబీఎస్ఈ అధికారులు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సమాచారం చూసి‌ఏవైనా ఫేక్‌ లింకులు, మోసపూరిత వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రపంచానికి అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తున్న దేశాలు! అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఇవే!
బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Spotlight

Read More →