International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!!

2025-11-04 19:15:00
JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో!

ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఉద్యోగార్థులకు శుభవార్తను అందించింది. బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, Local Bank Officer (LBO) పోస్టుల భర్తీ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 750 ఖాళీలు ప్రకటించింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 నవంబర్ 23లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌!

పోస్టు వివరాలు

1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి!

పోస్టు పేరు: Local Bank Officer (LBO)

Baahubali Epic: రాజమౌళి బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు.. మొదటి వారాంతంలో ఘన వసూళ్లు!

ఖాళీలు: 750

ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు!

వేతనం : ₹48,480 – ₹85,920

US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్!

వేతనంతో పాటు DA, HRA, మెడికల్ అలవెన్సులు,పెన్షన్, గ్రాచ్యుటీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు వేగంగా సిలెక్షన్ అయ్యే అవకాశం ఉంది.

Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక!

రాష్ట్రాల వారీ ఖాళీలు

PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

తెలంగాణ — 88

Free three-wheeler : దివ్యాంగులకు ప్రభుత్వ శుభవార్త.. ఉచితంగా 1,750 త్రీవీలర్ మోటార్ సైకిళ్లు!

ఆంధ్రప్రదేశ్ — 5

Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!

గుజరాత్ — 95

ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం!

కర్ణాటక — 85

Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు!

మహారాష్ట్ర — 135

UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు!

తమిళనాడు — 85

పశ్చిమ బెంగాల్ — 90

జమ్మూ & కాశ్మీర్ — 20

లడఖ్ — 3 ఈశాన్య రాష్ట్రాలు — 41 (అస్సాం, మణిపూర్, త్రిపుర మొదలైనవి) అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్ర స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి ఇది తప్పనిసరి.

అర్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం (క్లరికల్ లేదా ఆఫీసర్ కేటగిరీ)

 వయోపరిమితి

కనిష్ఠం: 20 సంవత్సరాలు 

గరిష్ఠం: 30 సంవత్సరాలు

వారికి సడలింపులు:

SC / ST: 5 సంవత్సరాలు

OBC: 3 సంవత్సరాలు

దివ్యాంగులు (PwBD): 10 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ

ఎంపిక నాలుగు దశల్లో జరుగుతుంది

1. ఆన్‌లైన్ రాత పరీక్ష

2. స్థానిక భాష పరీక్ష

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

 రాత పరీక్ష నమూనా:

Reasoning Ability, Quantitative Aptitude / Data Interpretation, English Language General Awareness (Banking + Current Affairs)

మొత్తం మార్కులు  200 పరీక్ష వ్యవధి 120 నిమిషాలు (2 గంటలు) నెగటివ్ మార్కింగ్  తప్పు సమాధానానికి 0.25 మార్కుల కట్

పరీక్షా కేంద్రాలు :

హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్,కరీంనగర్,

ఖమ్మం, విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం

దరఖాస్తు వివరాలు

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 25, 2025

చివరి తేదీ: నవంబర్ 23, 2025

పరీక్ష: డిసెంబర్ 2025 లేదా జనవరి 2026

కేటగిరీ ఫీజు

SC / ST / PwBD ₹59

General / OBC / Others ₹1180

దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్:

www.pnbindia.in

 ముఖ్య సూచనలు

తప్పులను సరిదిద్దుకునే ఆప్షన్ ఉండదు, కాబట్టి అప్లికేషన్ జాగ్రత్తగా నింపాలి. డాక్యుమెంట్లను (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి.

ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల ప్రమోషన్-బేస్డ్ ప్రొబేషన్ ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం

Spotlight

Read More →