International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Development: ఏపీ పోర్టుల పనులకు ఫుల్ స్పీడ్…! సీఎం చంద్రబాబు క్లియర్ ఆర్డర్స్!

2025-08-11 20:43:00
Tax Bill: ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం! కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమలు!

ఏపీ సమగ్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల తొలి దశ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మౌలిక సదుపాయ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న ఉద్దేశంతో వాటిని వేగవంతం చేసి, ఆర్థిక వనరులుగా మార్చాలని దిశానిర్దేశం చేశారు.

Old school days: సెలవు కాదు పండుగ.. పాత స్కూల్ ఇండిపెండెన్స్ డే మధుర జ్ఞాపకాలు!

సోమవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రవాణా–సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులను అనుసంధానించే సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగితే లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, ఎగుమతి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో బినామీ ఇన్వెస్ట్మెంట్స్ రహస్యాలు…! సిట్ రెండో ఛార్జ్‌షీట్‌లో..!

పోర్టులు–పారిశ్రామిక ప్రాంతాల అనుసంధానం మెరుగుపరిచేందుకు పీపీపీ పద్ధతిలో రహదారి విస్తరణ చేపట్టాలని సూచించారు. స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతూ, కొన్ని ఫిషింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా అప్‌గ్రేడ్ చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టులతో పాటు, జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల తొలి దశ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

Star Heroine: విడాకుల పై క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్! చాలా ఆనందంగా ఉందంటూ...
Hansika: భర్తతో విడాకుల ప్రచారం… హన్సిక పోస్ట్‌తో మళ్లీ హీట్!
Day Care: నోయిడాలో డే కేర్ సెంటర్‌లో పసిపాపపై దాడి.. పోస్ట్ వైరల్!
Breaking News: జగన్ మేనమామ పై కేసు నమోదు! కారణం అదే!
Gold Market 2025: ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తున్న బంగారం! ఆకాశాన్నంటిన ధరలు!
Minister Pressmeet: మహిళల భద్రతే మా లక్ష్యం: 'స్త్రీ శక్తి' పథకం.. మంత్రి కీలక ఆదేశాలు, సీసీ కెమెరాల ఏర్పాటు!
Guava Leaves Tea: రోజూ జామ ఆకుల టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు! తయారీ విధానం...

Spotlight

Read More →