International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Film producers meet: మంత్రి కందుల దుర్గేశ్‌తో సినీ నిర్మాతల భేటీ.. సీఎం, డిప్యూటీ సీఎంకు!

2025-08-11 14:06:00
Tesla: భారత్‌లో టెస్లా వేగం..! రెండవ షోరూమ్‌తో సేల్స్, సర్వీస్ వేగవంతం!

సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తెలుగు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో ప్రముఖ సినీ నిర్మాతల బృందం సమావేశమైంది. ఈ భేటీకి టాలీవుడ్ పెద్దలు దిల్ రాజు, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్‌. నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, యువీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ నుండి చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి వంటివారు హాజరయ్యారు. 

Dacheppali Incident: దాచేపల్లి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్‌మన్‌పై వేటు!

ఇటీవల ఆగస్టు 4 నుండి సినీ కార్మికులు సమ్మెకు దిగడం, వేతన పెంపుపై ఫిల్మ్ ఛాంబర్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాతల నుండి వినతిపత్రం అందుకున్న తర్వాత, మంత్రి కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడుతూ... 

AP Temples: ఏపీ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం! తిరుమల తరహాలో, ఇకపై అక్కడ కూడా! అనాదిగా వస్తున్న సంప్రదాయాలకు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సినీ కార్మికుల సమ్మె సమస్యను ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ కలిసి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. 

Rahul Gandhi: ఉద్రిక్త వాతావరణం! ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తూ రాహుల్ గాంధీ నిర్బంధం!

అయితే, ఏపీలో సినిమా రంగం అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు వంటివి ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. సమ్మె విషయంలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోదని, అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు.

TCS: టీసీఎస్‌లో భారీ లేఅఫ్లు..! కొత్త డిజిటల్ నైపుణ్యాలు తప్పనిసరి!

ఈ సమావేశం తర్వాత నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమ సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవని, అందుకే ఏపీ ప్రభుత్వ సహకారం కోరుతున్నామని తెలిపారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

Moosi River: మూసీ నది చరిత్ర, ప్రత్యేకతలు! వీకెండ్ ట్రిప్ కు బెస్ట్ ప్లేస్!

అయితే, నిర్మాత విశ్వ ప్రసాద్ మాత్రం ఈ భేటీలో కార్మికుల సమస్య ప్రస్తావించబడలేదని, కేవలం సినిమా పరిశ్రమ అభివృద్ధిపైనే చర్చ జరిగిందని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్, ఉద్యోగుల ఫెడరేషన్ మధ్య సమస్య పరిష్కారానికి ఇరు పక్షాలు కలిసి కూర్చోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Maruti Car Offer: మీ కలల కారు ఇప్పుడు మరింత చేరువలో - లక్షకు పైగా మెగా డిస్కౌంట్! ఇంతకంటే మంచి అవకాశం రాదు!

మంత్రి కందుల దుర్గేశ్‌తో జరిగిన ఈ సమావేశంలో, నిర్మాతలు తమ సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించి ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, సినీ కార్మికుల సమ్మె సమస్యను మాత్రం ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు.
 

AI: యూట్యూబ్ ఫేస్‌బుక్ గూగుల్.. అంతా ఏఐ ఆధారితమే!
ED: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు! ఈడీ ముందు రానా హాజరు!
Srisailam: వరద నీరుతో నిండుకుండల్లా శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు.. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల!
ISRO: ఒకప్పుడు దానం చేసిన అమెరికా.. ఇప్పుడు ISRO సాయం కోరుతోంది!
Exams: CBSEలో సూపర్ చేంజ్‌..! ఓపెన్-బుక్ అసెస్‌మెంట్స్‌కు గ్రీన్ సిగ్నల్‌!
AP Employment: ఏపీ మహిళలకు అద్భుత అవకాశం.. ప్రభుత్వం కొత్త కార్యక్రమం! సొంతూర్లోనే సంపాదన! అర్హతలు ఇవే..!
Pemmasani Chandrashekhar: ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి చికిత్స చేసి.. మానవత్వం చాటిన కేంద్ర మంత్రి!
Mawa Samosa: నోరూరించే ఫేమస్ పంజాబీ మావా సమోసా! తేలికగా ఇంట్లోనే చేసుకోండి! శ్రావణ మాస పేరంటాల్లో స్వీట్!

Spotlight

Read More →