దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పర్యావరణహిత వాహనాల వైపు వినియోగదారుల మొగ్గు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటో కంపెనీలు కొత్త కొత్త ఈవీ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా హైవేలపై ఛార్జింగ్ స్టేషన్లను ఏర...
టాటా టియాగో EV హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో రూపొందించబడింది. ఇందులో సౌకర్యవంతంగా నలుగురు ప్రయాణించవచ్చు. ఈ కారు రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది — 19.2 kWh మరియు 24 kWh. చిన్న బ్యాటరీ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 250 కిలోమీటర్లు, పెద్ద బ్...
పెర్ఫార్మెన్స్ పరంగా కూడా టియాగో EV అద్భుతంగా ఉంటుంది. 10 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉన్నాయి. అదనంగా ఆటో క్లైమేట్ కంట్...
ధరల విషయానికి వస్తే, టాటా టియాగో EV ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ఇప్పుడే బుక్ చేస్తే రెండు నెలల తర్వాత కారు డెలివరీ లభిస్తుంది. నగరాల్లో ప్రతిరోజూ చిన్న దూర ప్రయాణాలకు, ఆఫీస్ కమ్యూట్‌లక...