మస్కట్: సిస్టమ్ నిర్వహణ కారణంగా డిసెంబర్ 31 నుండి రెండు రోజుల పాటు కాల్ సెంటర్ సేవలను నిలిపివేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. సిస్టమ్ నిర్వహణ కారణంగా ఆదివారం, సోమవారాల్లో కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉండవని, అంతరాయానికి కార్మిక మంత్రిత్వ శాఖ క్షమాపణలు తెలియజేసింది. సాధారణ సేవలు జనవరి 2, 2024న పునః ప్రారంభం అవుతాయని తెలిపింది. అయితే, తమ సోషల్ మీడియా ఖాతాలలో.. సేవా ఛానెల్ల ద్వారా విచారణలను స్వీకరిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి