DSC: మెగా డీఎస్సీ-2025 ఫలితాలు విడుదల…! ఇలా చూసుకోండి మీ స్కోర్‌కార్డు!

భారత్‌తో సహా అనేక దేశాలపై సుంకాల మోత మోగిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం కొంత వెనక్కి తగ్గారు. చైనాతో వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ గడువు పొడిగింపుని చైనా అధికారికంగా ధృవీకరించింది.

Amaravati: అమరావతి జిల్లా కేంద్రంగా మారనుందా.. కొత్త జిల్లాల కసరత్తులో రాజధాని ప్రాంతంపై దృష్టి!

మూలంగా, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందానికి విధించిన 90 రోజుల గడువు మంగళవారం అర్ధరాత్రి ముగియనుండగా, చివరి నిమిషంలో ట్రంప్ ఈ విరామాన్ని ప్రకటించారు. గతంలో ఇరు దేశాలు పరస్పరం వంద శాతానికి పైగా సుంకాలు విధించుకున్నా, తర్వాత వాటిని రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా నుంచి దిగుమతి చేసే వస్తువులపై 30% సుంకం మాత్రమే వసూలు చేస్తోంది.

Pulivendula: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత? ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్!

ఇక భారత్‌పై 25% సుంకం అమలు చేస్తూ, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందన్న కారణంగా ఈ నెల 27 నుంచి మరో 25% సుంకం విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ విధంగా భారత్‌పై మొత్తం 50% సుంకం అమలు చేస్తున్న ట్రంప్, చైనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, చైనా సమస్య కొంత సంక్లిష్టమైందని, రష్యా చమురు అంశం తప్ప మరెన్నో అంశాలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.

Free Bus: ఏపీ మహిళలకు బంపర్ గిఫ్ట్…! పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్‌ వరకు ఫ్రీ రైడ్!
Secunderabad: రైలు ప్రయాణికులకు శుభవార్త! సికింద్రాబాద్ స్టేషన్ మళ్లీ బిజీ.. బిజీ! చర్లపల్లి రూట్‌కు గుడ్‌బై!
MMLPS: ఆ రెండు జిల్లాల ప్రజలకు పండగే పండగ! రూ.2175 కోట్లతో... కొత్తగా లాజిస్టిక్ పార్కులు!
AP New Districts: ఏపీలో జిల్లాల మార్పు! కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు... లిస్ట్ ఇదే! నియోజకవర్గాల వారీగా!
Air India: బ్యాడ్ న్యూస్.. రద్దీ గా ఉండే ఢిల్లీ – వాషింగ్టన్ DC ఎయిర్ ఇండియా ఫైట్స్ సర్వీసులు రద్దు! కారణం అదేనా? మరి బుక్ చేసుకున్న వారి పరిస్థితి?
Praja Vedika: నేడు (12/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Mega DSC Results: ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదల! ఇలా చెక్ చేసుకోండి!