Header Banner

అప్పుల గొప్పలు.. జగన్ తిప్పలు! మంత్రి సంచలన వ్యాఖ్యలు!

  Fri May 23, 2025 11:11        Politics

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. యాక్సిస్ కంపెనీతో చేసిన విద్యుత్ ఒప్పందంపై జగన్ తెరపైకి వచ్చి చర్చించాలంటూ సవాల్ విసిరారు. జగన్ హయాంలో యాక్సిస్ నుంచి యూనిట్ విద్యుత్‌ను రూ.5.15కి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ధరను రూ.4.60కి తగ్గించిందని తెలిపారు. అలాగే పీక్ టైం పేరుతో యూనిట్‌కు రూ.9.30 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసిన ఘటనలు జగన్ పాలనలోనే జరిగాయని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిరంకుశ ఖర్చుల కారణంగా ప్రజలపై భారంగా మారిందని తెలిపారు.

 

ఇది కూడా చదవండి:  ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!

 

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ElectricityScam #PowerPolitics #ExposeJagan #YSRCPFailures #ElectricityLoot #JaganDeals #PublicBurden