టీడీపీలోకి భారీగా చేరికలు... గడ్కరీని ఒప్పించిన ఎంపీ కేశినేని... కలెక్టరేట్ల ముట్టడి... జనవరి 3 ఉదయం వరకు ముఖ్య వార్తలు...

(టీవీ5 స్క్రోలింగ్) దేశవ్యాప్తంగా సమ్మె విరమించినట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు - కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ట్రక్కు యాజమాన్య సంఘాల చర్చలు సఫలం - డ్రైవర్లు వెం

Published : 2024-01-03 11:59:00

(టీవీ5 స్క్రోలింగ్) దేశవ్యాప్తంగా సమ్మె విరమించినట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు - కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ట్రక్కు యాజమాన్య సంఘాల చర్చలు సఫలం - డ్రైవర్లు వెంటనే విధుల్లో చేరాలని ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సూచన

(ఈటీవీ స్క్రోలింగ్) నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు - టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న పలు నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు - తెలుగుదేశంలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి

(ఈటీవీ స్క్రోలింగ్) సీఎం పర్యటన సందర్భంగా కాకినాడ ప్రజలకు ఇబ్బందులు - సీఎం సభకు భారీగా జనసమీకరణకు ప్రజాప్రతినిధుల విస్తృత ఏర్పాట్లు - ముందుగానే ఏర్పాటు చేసే బారికేడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు - ట్రాఫిక్ ఇబ్బందులు, ఆంక్షలతో ఇబ్బందిపడుతున్న వాహనదారులు - కాకినాడ, పరిసర ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు, బస్సులు తరలింపు - అంగన్వాడీలు సహా పలు సంఘాల సమ్మెతో జనసమీకరణకు ప్రయత్నాలు - ఉద్యోగుల ఆందోళనతో సీఎం సభకు పింఛన్ దారులు రావాలని హుకుం - లబ్దిదారులంతా తప్పనిసరిగా రావాల్సిందేనని వాలంటీర్ల ద్వారా హెచ్చరికలు - సీఎం సభకు రాకుంటే పింఛన్ సొమ్ములు రావంటూ హుకుం జారీ - ఇవాళ కాకినాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ - పింఛన్ల పెంపు, అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం

(ఈటీవీ స్క్రోలింగ్) నేడు గుంటూరు సీఐడీ కార్యాలయానికి కొలికపూడి శ్రీనివాసరావు - విచారణకు రావాలని కొలికపూడి శ్రీనివాసరావుకు సీఐడీ నోటీసులు - కొలికపూడి శ్రీనివాసరావుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు - రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు

(ఈటీవీ స్క్రోలింగ్) గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర - కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర - వెళాంగిణి నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన బీజేపీ నేత వల్లూరు జయప్రకాష్ - పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ - వైసీపీ ప్రభుత్వ అవినీతి ప్రజలకు తెలియజేస్తున్నాం - స్టిక్కర్లు వేసుకుని పాలిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తాం - సీఎం ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు - వాలంటీర్, పోలీసు లేకుండా వైసీపీ నాయకులు బయటకు రాలేని పరిస్థితి - ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పారు : బీజేపీ నేతర్ సత్యకుమార్


(10టీవీ స్క్రోలింగ్) అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు-ట్రక్కు ఢీ.. 14 మంది మృతి - 25 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

(ఏబీఎన్ స్క్రోలింగ్) నేడు మధ్యాహ్నం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలతో సమీక్ష - నిన్న టికెట్ కోల్పోయిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ సమీక్షకు గైర్హాజరయ్యే అవకాశం


(ఈటీవీ స్క్రోలింగ్) కడపలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను అడ్డుకున్న పోలీసులు - పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట - పోలీసు వాహనాలను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు

(10టీవీ స్క్రోలింగ్) దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు - దేశంలో కొత్తగా 602 కరోనా కేసులు, ఐదుగురు మృతి - ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

(టీవీ9 స్క్రోలింగ్) కాకినాడ బయల్దేరిన సీఎం జగన్ - పింఛన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం


(టీవీ9 స్క్రోలింగ్) ఉభయగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన - కాకినాడ, భీమవరంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ - అభ్యర్థుల ఎంపిక, పోటీచేసే స్థానాలపై స్పెషల్ ఫోకస్

(టీవీ9 స్క్రోలింగ్) పిఠాపురం ఇంచార్జ్‌గా అవకాశమిచ్చిన సీఎంకు కృతజ్ఞతలు - స్థానిక నేతలందరినీ కలుపుకొని ముందుకెళ్తా - సిట్టింగ్ ఎమ్మెల్యేల అలకలు సహజం - ప్రజారాజ్యం నుంచి ఉన్న క్యాడర్ కూడా నాతోనే ఉంది.. వైసీపీ క్యాడర్ కూడా నాతోనే ఉంది - వైసీపీ గెలుపు ఖాయం : టీవీ9తో ఎంపీ వంగా గీత


(ఈటీవీ స్క్రోలింగ్) రాష్ట్రవ్యాప్తంగా నేడు కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీల పిలుపు - సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ వర్కర్ల సంఘం నేతల ముందస్తు అరెస్టు - అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, పీఎస్‌కు తరలింపు - గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ నాయకులకు నోటీసులు - అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద బైఠాయించకుండా పోలీసుల చర్యలు - గుంటూరు నగరంతో పాటు మండల నాయకులకు నోటీసులు - తిరువూరు నుంచి చలో విజయవాడ బయల్దేరిన అంగన్వాడీల అడ్డగింత - అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌కు అంగన్వాడీల తరలింపు - పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగిన అంగన్వాడీ వర్కర్లు


(ఈటీవీ స్క్రోలింగ్) విజయవాడ బెంజిసర్కిల్ సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలన - పనులు పరిశీలించిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అధికారులు - రోడ్డు విస్తరణకు రూ.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు - నితిన్ గడ్కరీని ఒప్పించి నిధులు మంజూరు చేయించా - పడమర రోడ్డు విస్తరణకు మరో రూ.15 కోట్లు ఇచ్చేలా గడ్కరీని ఒప్పించా : ఎంపీ కేశినేని నాని

(ఎన్టీవీ స్క్రోలింగ్) ఇవాళ సీఎం జగన్ ఇంట ఆసక్తికర పరిణామాలు - కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాసానికి వైఎస్ షర్మిల - కుమారుడు వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్న షర్మిల - కాంగ్రెస్‌లో చేరటానికి ముందే సీఎం జగన్‌ను కలుస్తున్న షర్మిల - అనంతరం కాంగ్రెస్‌లో పార్టీ విలీనం కోసం ఢిల్లీ వెళ్లనున్న షర్మిల

(టీవీ9 స్క్రోలింగ్) సీఎం జగన్ నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారు - జగ్గంపేట ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు - నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా - ఎమ్మెల్యే చంటిబాబు సహకారం కూడా వైసీపీకి కావాలి : టీవీ9తో తోట నరసింహం

(ఈటీవీ స్క్రోలింగ్) సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు - గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ - ఆర్జీవీపై అనుచిత వ్యాఖ్యలపై విచారణ ఇవ్వాలని సీఐడీ 41ఏ నోటీసులు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →