International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి?

2025-11-07 09:11:00
Array ( [id] => 27180 [title] => Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! [url] => /news/railway-sports-quota-jobs-2025-26-ner-recruitment-sportspersons-apply-online [thumbnail] => production/3613/thumb_690d659ee8816.webp )
Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!

ఆఫ్రికాలోని కాళహారి అడవిలో అరుదైన వన్యప్రాణి సంఘటన చోటు చేసుకుంది. సిర్గా అనే ఆడ సింహి నివసిస్తున్న ప్రైవేట్ రిజర్వ్‌లో ఏకంగా ఏడు అడవి సింహాలు ఒకేసారి ప్రవేశించాయి. ఈ ఘటనను అక్కడి వన్యప్రాణి సంరక్షకుడు వాలెంటిన్ గ్రూనర్ సోషల్ మీడియాలో పంచుకోగా, వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

Array ( [id] => 27179 [title] => Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! [url] => /news/access-to-26-european-countries-step-by-step-guide-for-indians [thumbnail] => production/3613/thumb_690d64276b88f.png )
Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!!

గ్రూనర్ మాటల్లో  రాత్రి సమయంలో ఒక పెద్ద మగ సింహం, రెండు ఆడ సింహాలు, నాలుగు పిల్లలు  ఒక గుంపు సమూహంల 2,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సిర్గా ప్రాంతంలోకి చొరబడ్డాయి. మొదట ఫెన్స్ దగ్గరే పోరు జరిగింది. ఆ దృశ్యం చాలా భయంకరంగా అనిపించింది అని చెప్పారు.

Array ( [id] => 27178 [title] => Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! [url] => /news/andhra-pradesh-government-suspends-26-panchayat-secretaries [thumbnail] => production/3613/thumb_690d5cbd60dfa.jpg )
Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!

సిర్గా మొదట తాను ఎదుర్కొనే ప్రయత్నం చేసినా చివరికి వెనక్కి తగ్గి తన భద్ర స్థలానికి చేరుకుంది. ఆ నిర్ణయమే ఆ 

Array ( [id] => 27177 [title] => TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... [url] => /news/tirumala-ttd-key-decision-anga-pradakshinam-tokens [thumbnail] => production/3613/thumb_690d554e2ed23.jpg )
TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

సిర్గా (ఆడ సింహం) ప్రాణాలను కాపాడిందని గ్రూనర్ తెలిపారు. సిర్గా  తెలివిగా వ్యవహరించింది. ఆడ సింహాలు చాలా ధైర్యంగా ఉన్నా పెద్ద గుంపును ఎదుర్కోవడం ప్రమాదకరం. అందుకే వెనక్కి తగ్గింది అని ఆయన వివరించారు.

Array ( [id] => 27176 [title] => AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! [url] => /news/ap-government-give-rs-50000-per-hectare-onion-farmers [thumbnail] => production/3613/thumb_690d4ca706253.png )
AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

తర్వాత వన్యప్రాణి సంరక్షక బృందం సాయం తో ఆ సింహాల గుంపును బయటకు పంపగలిగారు. ఆ సింహాల గుంపు అక్కడే ఉండి వేట మొదలుపెట్టితే లేదా నీటి బావి దొరికితే సిర్గా ప్రాంతం వారి కొత్త రాజ్యంగా మారిపోయేది. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. సిర్గా సురక్షితంగా ఉంది  అని ఆయన చెప్పుకొచ్చారు.

Array ( [id] => 27175 [title] => తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! [url] => /news/british-era-bunker-discovered-visakhapatnam-rk-beach-andhrapradesh [thumbnail] => production/3613/thumb_690cbe96ec0c5.jpg )
తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!

సిర్గా కథ

Array ( [id] => 27174 [title] => Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! [url] => /news/liquor-ban-jubilee-hills-bars-and-wine-shops-closed-ahead-by-election [thumbnail] => production/3613/thumb_690cbe42029cb.jpg )
Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!

2012లో పుట్టిన సిర్గా పది రోజుల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి గ్రూనర్ సిర్గా ను పెంచుతున్నారు. ఇప్పుడు సిర్గా 2,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న బోట్స్‌వానా ప్రాంతంలోని ప్రైవేట్ రిజర్వ్‌లో స్వేచ్ఛగా వేటాడుతూ జీవిస్తోంది. ఆ స్థలం న్యూయార్క్ సెంట్రల్ పార్క్ కంటే ఆరు రెట్లు పెద్దదని గ్రూనర్ తెలిపారు.

Array ( [id] => 27172 [title] => Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! [url] => /news/liberation-bondage-qualities-glory-transcendental-state [thumbnail] => production/3613/thumb_690cb84b06de3.jpg )
Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!

ఆయన చెప్పినదేమిటంటే  సిర్గా ఇతర సింహాల గుంపుతో కలవలేదు ఎందుకంటే అవి సిర్గాను  అంగీకరించవు చంపేస్తాయి కూడా. అడవిలో సింహాలు  వేరే గుంపుతో కలవవు. ప్రతి గుంపు తమదైన భూభాగం, నీరు, ఆహారం కోసం పోరాడుతుంది అని తెలిపారు.

Array ( [id] => 27171 [title] => BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! [url] => /news/bcci-serious-about-naqvi-dubai-meeting-trophy-dispute-resolved [thumbnail] => production/3613/thumb_690cb5b43526c.jpg )
BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!

సోషల్ మీడియాలో స్పందనలు

Array ( [id] => 27173 [title] => ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! [url] => /news/visakhapatnam-pngrb-plans-develop-aviation-turbine-fuel-pipeline-bhogapuram-airport [thumbnail] => production/3613/thumb_690cbcbd4997c.jpg )
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు  లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నా గుండె ఆగిపోయినట్టైంది. సిర్గా సేఫ్‌గా ఉందన్నందుకు చాలా సంతోషం అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు సిర్గా మరియు వన్య సింహాలు రెండూ సురక్షితంగా ఉన్నాయంటే నిజంగా అద్భుతం అని రాశారు.

Array ( [id] => 27170 [title] => భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! [url] => /news/complaint-grievances-over-land-encroachments-fraud-job-public-complaints-tdp-centraloffice [thumbnail] => production/3613/thumb_690cb54f04ba7.jpg )
భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!

ఈ సంఘటన వన్యప్రాణి ప్రపంచంలోని సహజ పోరాటాన్ని చూపించింది. ప్రతి సింహి తన భూభాగం కోసం ఎంత దృఢంగా పోరాడుతుందో సిర్గా మళ్లీ నిరూపించింది. అదే సమయంలో, మానవ జోక్యం లేకుండా ప్రకృతిలో జరిగే సమతుల్యాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Array ( [id] => 27169 [title] => Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! [url] => /news/world-now-friend-vegetarians-new-journey-taste-plants [thumbnail] => production/3613/thumb_690cace049df6.jpg )
Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!

Spotlight

Read More →