Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..

రాణించిన శివమ్ దూబే, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌లో మెరిసిన ముస్తాఫీజుర్!! ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ!!

Gold Rate Dropped: హైదరాబాద్‌లో మార్చి 7, 2026 నాటికి బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,61,120 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,47,690 కి చేరింది. వెండి ధర కూడా కిలోకు రూ. 2,89,900 వద్ద కొనసాగుతోంది.

Published : 2024-03-23 12:40:00

మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడం, బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా జరిగిన తొలి పోరులో ఆర్సీబీపై గైక్వాడ్ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ అద్బుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు.

ఇంకా చదవండి: నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్! బలాబలాలు, రికార్డులు ఇవే!

దీంతో ఒకానొక దశలో ఆర్సీబీ స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే అనూజ్ రావత్ (48), దినేష్ కార్తీక్ (38 నాటౌట్) ఇద్దరూ కలిసి 6వ వికెట్‌కు 95 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆర్సీబీ కోలుకుంది. ప్రత్యర్థి చెన్నై ముందు 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు సమష్టిగా రాణించారు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత అజింక్యా రహానే (27), డారిల్ మిచెల్ (22), శివమ్ దూబే (34 నాటౌట్), రవీంద్ర జడేజా (25 నాటౌట్) చొప్పున కీలకమైన పరుగులు సాధించారు. మిడిలార్డర్‌లో శివమ్ దూబే, రవీంద్ర జడేజా 66 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. 18.4 ఓవర్లలో 176/4 మ్యాచ్‌ను ముగించారు. తొలి ఐపీఎల్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర చెలరేగాడు. 15 బంతుల్లో 37 పరుగులు బాదాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇ ఆర్సీబీ బౌలర్లలో కామెరాన్ గ్రీన్ ఫర్వాలేదనిపించాడు. మూడు ఓవర్లు వేసి 2 కీలకమైన వికెట్లు తీశాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్సీబీపై సీఎస్కేకి ఇది వరుసగా ఎనిమిదవ విజయం కావడం గమనార్హం.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →