ఏపీ సీఈవోతో ముగిసిన ముగ్గురు ఎస్పీల భేటీ - ముగ్గురు ఎస్పీలను విడివిడిగా పిలిచి వివరణ అడిగిన సీఈవో - సీఈవోకు వివరణ ఇచ్చిన నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఎస్పీలు - శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఎస్పీలకు ఏపీ సీఈవో ప్రశ్నలు - హత్యలు జరిగే వరకు పరిణామాలు దారితీయడంపై సీఈవో అసహనం
ఇంకా చదవండి: పల్నాడు: సత్తెనపల్లిలో జగన్ ఫోటో ఉన్న చీరలు స్వాధీనం!! ఓటర్లకు పంచేందుకు సిద్ధం..
- మాచర్లలో చాలాకాలంగా సున్నిత అంశంగా ఉన్నా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారన్న ఏపీ సీఈవో - ఎన్నికల కోడ్ వచ్చాక మరింత జాగ్రత్తగా ఉండాలన్న సీఈవో - ఏపీలో శాంతి భద్రతలపై నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందన్న సీఈవో - ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న సీఈవో ముకేష్ కుమార్ మీనా
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: