AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

ఎలుకను టేబుల్ ఫ్యాన్‌కు వేలాడదీసి థర్డ్ డిగ్రీ.. స్టోరీ వింటే నవ్వుకుంటారు.. ఎవుడ్రా నువ్వు, ఎలుకల పాలిట సింహస్వప్నంలా ఉన్నావ్!

2024-03-21 11:29:00

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎలుకపై రివేంజ్ వీడియోలా ఉంటుంది. ఎలుక ఏంటి?... దానిపై రివేంజ్ ఏంటి? అనుకుంటున్నారా. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఎలుకతో మాట్లాడుతూ కనిపించాడు. యువకుడి బ్లూ టూత్‌ సెట్‌ వైర్‌ను ఎలుక కొరికేసింది... కష్టపడి ఆ ఎలుకను పట్టుకుని ఓ ఫ్యానుకు బంధించాడు. తన ఫ్రస్టేషన్ మొత్తాన్ని ఆ ఎలుకపై చూపించాడు. 'బ్లూటూత్ మొత్తం కొరికావ్... నువ్వు కొరికిందే... 2వేల రూపాయలు. అరకేజీ టమాటాలు తిన్నావ్ నేను ఫీలవ్వలేదు... నీకు ఇష్టమైన కూరగాయలన్నీ తిన్నావ్ ఫీలవ్వలేదు... బుక్స్ తిన్నావ్, బట్టలు తిన్నావ్ ఫీలవ్వలేదు... ఈ బ్లూ టూత్ ఏం చేసిందే' అంటూ ఎలుకను ప్రశ్నించాడు.

ఇంకా చదవండి: ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు


'టమాటాలు తిన్నావంటే నీ కడుపు నిండుతుంది.. బ్లూ టూత్ ఏం చేసింది... దీన్ని తింటే నీకు ఏం వస్తది... వీళ్లు ఏం చేస్తారులే అనేగా.ఈరోజు నిన్ను వదిలేస్తే రేపు వెళ్లి నీ ఫ్రెండ్స్‌కు చెప్తావ్... ఈసారి మీరందరి కలిసి నన్ను తినేస్తారు. ఈ బ్లూటూత్ నాది కాదు నా ఫ్రెండ్‌ది... రెండు రోజులు వాడుకోమని ఇచ్చాడు... నువ్వు కొరికేశావ్. ఇప్పుడు వాడికి నేను రెండు వేలు కట్టాలి... నీ అమ్మ మొగుడు ఇస్తాడా... ఎవరిస్తారు ఈ డబ్బులు... నీ ఫ్రెండ్స్ ఇస్తారా ఆ డబ్బులు ఇస్తేనే నిన్ను వదులుతా' అంటూ ఆ యువకుడు ఎలుకపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. ఒరేయ్ ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంట్ గా ఉన్నావు'అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ ఎలుకను RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌ను కట్టేసినట్లుగా.. ఫ్యాన్‌కు కట్టేశారంటూ పోల్చేస్తున్నారు.

 
 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →