ఢిల్లీ: ఏపీలో ఎన్డీయే కూటమిదే ఘనవిజయం... జగన్ దారుణ ఓటమి చూడబోతున్నాడు అంటున్న మరో జాతీయ సర్వే... ఏపీలో ఎన్డీయే కూటమికి 18కిపైగా ఎంపీ స్థానాలు దక్కుతాయంటూ సీఎన్‍ఏ న్యూస్ 18 సంస్థ సర్వే వెల్లడి
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్డీయే కూటమికి50% పైగా ఓట్లు వస్తాయని అంచన వేస్తున్న సీఎన్‍ఏ న్యూస్ 18... దక్షిణాదిలో ఎన్డీయే కూటమికి గణనీయమైన సీట్లు, ఓట్లు వస్తాయంటున్న సర్వే సంస్థలు... తెలంగాణలో కాంగ్రెస్ 6 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, బీఆర్‌ఎస్ 2 స్థానాలు, ఇతరరులు ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉందన్న జాతీయ సర్వే.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
జగన్ వచ్చాకే చంద్రబాబు విలువ తెలిసింది!లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం!!
ఢిల్లీ: ఏపీలో ఎన్డీయే కూటమిదే ఘనవిజయం!! ఏపీలో ఎన్డీయే కూటమికి 18కిపైగా..
పోలీసు అధికారుల వైఖరిని సీరియస్ గా తీసుకున్న NDA!! సభ విధుల వెనుక కుట్ర ఉందని నివేదిక!!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి