Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత!

ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

Local Body Elections 2026: ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Published : 2024-03-18 18:54:00

ఏపీ పోలీస్‌శాఖపై ఈసీకి ఫిర్యాదుల వెల్లువ?

– వైసీపీ కార్యకర్తలా మారిన పోలీస్ బాస్‌లు

– రాజకీయ ఆకాంక్షలతో పొలిటికల్ బెనిఫిట్స్

– ఓ సీనియర్ ఐపీఎస్‌కు రాజ్యసభ తాయిలం

– రాజ్యసభ తాయిలంతో రెచ్చిపోయిన ఐపీఎస్

– పోలీసుల్లో రాజ్యసభకు వెళ్లే అర్హత నీకు కాక.. ఇంకెవరికుందన్నా అని ఎరవేసిన పొలిటికల్ బాస్ 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

– సీన్ కట్ చేస్తే ఖాకీ డ్రస్సుకు ఖద్దరు సర్వీసు

– ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఖాకీలతో ఖద్దరు బాసు హామీలు

– కోడ్ వచ్చినా మారని ఖాకీ బాస్‌ల తీరు

– అధికార పార్టీ సేవలో తపించేందుకు ఆరాటం

– గాడి తప్పిన ఖాకీలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు

– స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించిన పలువురు ఖాకీలు 

200మందికి పసుపు కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించిన లోకేష్! 

– కోడ్ ఉల్లంఘించిన ఖాకీలపై కన్నెర్ర చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్

– పలువురు పోలీసులపై వేటుకు సిఫారసు – కళంకిత ఖాకీలను కాపాడిన పాలకులు

– కీలక పదవుల్లో ఎస్ఈసీ వేటుకు సిఫారసు చేసిన పోలీసులు

– విజయవాడలో నిర్వహించిన సమీక్షలో పోలీసుల తీరును తప్పు పట్టిన కేంద్ర ఎన్నికల సంఘం

– పలువురు సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదులు అందినట్లు సమాచారం

– నిశితంగా పరిశీలిస్తున్న ఈసీ 

టిడిపి పెండింగ్ 16 స్థానాల లిస్టు ఎప్పుడంటే? 

– త్వరలో ఖాకీ బాస్‌లపై వేటుకు రంగం సిద్ధం?

– పోలీసులపై ఈసీకి ఫిర్యాదులంటూ సోషల్‌మీడియాలో చక్కెర్లు

– ఏపీలో ఐపీఎస్ అధికారుల తీరుపై ఈసీ ఆరా

– పలువురు ఐపీఎస్ అధికారులపై వేటు పడే అవకాశం

– అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఐపీఎస్‌లో గుబులు

– పశ్చిమ బెంగాల్ డీజీపీపై ఇప్పటికే వేటు

– గుజరాత్, యూపీ, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఈసీ ఆదేశాలు 

ఇవి కూడా చదవండి: 

ప్రధానికి జ్ఞాపికలు ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసులు! తీవ్ర వాగ్వాదం! 

బొప్పూడి సభ విజయంతో జగన్ అండ్ కో లో వణుకు!! నభూతో నభవిష్యత్!! బొండా ఉమా విశ్లేషణ 

ప్రసంగంలో మైకులు మొరాయింపుతో అసంతృప్తికి గురైన మోడీ!! చెప్పినా పట్టించుకోని పోలీసులు 

ట్విట్టర్‌లో దగ్గుబాటి పురంధేశ్వరి!! మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారు!! 

చిలకలూరిపేట సభలో పోలీసుల కుట్ర ఉంది! ప్రత్తిపాటి ఫైర్! 

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →