ఎల్లుండి సాయంత్రం చిలకలూరిపేట రానున్న ప్రధాని మోదీ... ఎల్లుండి సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ రానున్న మోదీ... గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో బొప్పూడి చేరుకోనున్న ప్రధాని... హెలీపాడ్ నుంచి రోడ్డు మార్గంలో సభావేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొననున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అనంతరం సాయంత్రం 6.10 గంటలకు తిరిగి హెలీపాడ్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం 6.55 గంటలకు తిరిగి గన్నవరం చేరుకోని.. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు ప్రధాని మోదీ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కమ్మవారి ప్రత్యేక కార్పొరేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!!
టీడీపీ రంపచోడవరం అభ్యర్థి మిరియాల శిరీష దేవి ఎవరో తెలుసా??
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు ఫోన్!! విజయవాడ రావాలని పిలుపు!!
ఫైబర్ నెట్ కేసులో ఏపీ హోంశాఖ కీలక ఉత్తర్వులు!!
సర్వే ఏదయినా కూటమిదే విజయం!! వైకాపాకి అంతిమయాత్ర ఖాయం!! నారా లోకేష్
"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!
ఓటమిని ముందే ఒప్పుకుంటూ మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి