ఏపీపీఎస్సీలో గ్రూప్ -1 ఉద్యోగాల అవకతవకల్లో జరిగిన రూ.150 కోట్ల కుంభకోణాన్ని భయటపెట్టాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.ప్రణవ్ గోపాల్,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు,ఆధ్వర్యంలో నిరుద్యోగ, విద్యార్ధి సంఘాలు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ముట్టడిని అడ్డుకున్న పోలీసులు విద్యార్ధి నాయకులను అరెస్ట్ చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగల పాలిట శాపంలా మారిందని జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులుTNSF,తెలుగు యువత నాయకుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత. ఎం.వి.ప్రణవ్ గోపాల్,శ్రీరామ్ చినబాబు టీడీపీ శ్రేణులతో దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన పోలీసులు... పలువురికి గాయాలు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కమ్మవారి ప్రత్యేక కార్పొరేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!!
టీడీపీ రంపచోడవరం అభ్యర్థి మిరియాల శిరీష దేవి ఎవరో తెలుసా??
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు ఫోన్!! విజయవాడ రావాలని పిలుపు!!
ఫైబర్ నెట్ కేసులో ఏపీ హోంశాఖ కీలక ఉత్తర్వులు!!
సర్వే ఏదయినా కూటమిదే విజయం!! వైకాపాకి అంతిమయాత్ర ఖాయం!! నారా లోకేష్
"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!
ఓటమిని ముందే ఒప్పుకుంటూ మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి