Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత!

ప్రతీ ఒక్కరి గుండెల్లో మీరు.. ఖమ్మంలో సోనూ సూద్ కూరగాయల దుకాణం.. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్

Flights Cancelled: ముంబై, ఢిల్లీ మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో విమాన ప్రయాణికులకు నిన్న తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వివిధ కారణాల వల్ల ఈ మూడు నగరాల్లో కలిపి నిన్న ఒక్కరోజే సుమారు 180 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

Published : 2024-03-12 12:47:00

తెరపై విలన్ గా కనిపించినా నిజజీవితంలో హీరోనని చాటుకున్నారు. కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ ఎంతోమందిని ఆదుకున్నాడు... సొంత డబ్బులు ఖర్చు చేసి సాయం చేశాడు. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు. ఆయన సేవలు అందుకున్న వారు వివిధ రకాలుగా తమ కృతజ్ఞత చాటుకుంటున్నారు.

 ఇంకా చదవండి: కిరణ్ అబ్బవరం ఫాన్స్ కి గుడ్ న్యూస్!! త్వరలో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నారు!!

తాజాగా ఖమ్మంలో ఓ మహిళ సోనూ సూద్ పేరుతో కూరగాయల దుకాణం ప్రారంభించింది. ఆ దుకాణంలో కూరగాయలు కొన్న వారు షాపు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో వైరల్ గా మారి సోనూ సూద్ వరకూ చేరింది. దీంతో ఆయన ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ... ఇప్పుడు నాకు కూరగాయల షాప్ కూడా ఉందంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్లు కామెంట్లలో ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!

ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు

USA: భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం! యువతికి బైపోలార్ డిజార్డర్

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

చికెన్‌లో ఈ పార్ట్ తింటే అంతే ఇక!! అది ఏమిటో తెలుసుకోండి!!

వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడమే!!

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →