Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు!

ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు

2024-03-11 11:25:00

డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి అతడు చిరపరిచితుడే. మూవీస్టార్‌గా మారిన జాన్ సెనా తాజా ఆస్కార్ వేడుకల్లో తన డ్రెస్సింగ్  సెన్స్‌తో కలకలం రేపాడు. నూలుపోగు ధరించకుండా ఓ అట్టముక్కని అడ్డుపెట్టుకుని స్టేజీపైకి ఎక్కిన జాన్ సెనాను చూసిన వారు ఒక్క క్షణం షాకయ్యారు. అతడెందుకలా నగ్నంగా వచ్చాడో తెలియక చర్చించుకున్నారు. 1974 ఆస్కార్ అవార్డుల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పట్లో ఓ మేల్ స్ట్రీకర్ ఇలాగే నగ్నంగా స్టేజీపై పరిగెత్తడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్ అవార్డు అందించేందుకు సెనా ఆస్కార్స్ వేదికపైకి వచ్చాడు.

ఇంకా చదవండి: అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!

జాన్ రావడానికి ముందు హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ అవార్డు ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వేదికపై ఓ మేల్ స్ట్రీకర్ నగ్నంగా పరిగెత్తిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు వస్తాడని మీరు భావిస్తున్నారా? అని ప్రేక్షకులను ప్రశ్నించాడు. ఆ వెంటనే సెనాని పిలవడంతో అతడు ఓ అట్టముక్కను అడ్డుగా పెట్టుకుని నగ్నంగా స్టేజిపైకి చేరుకున్నాడు. తొలుత అతడిని చూసి అందరూ షాకయ్యారు. ఆపై పెద్దగా నవ్వేశారు. ఆ తర్వాత అతడికి ఓ గౌనును తీసుకొచ్చి చుట్టారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →