వైసీపీ సిద్ధం సభ కవరేజీకి వెళ్లొద్దని మీడియా సిబ్బందికి పోలీసుల నోటీసులు – నోటీసులు తీసుకోవాలని మీడియా ప్రతినిధులకు పోలీసుల ఫోన్లు – ఎస్పీ కార్యాలయం నుంచి 149 నోటీసులు వచ్చాయన్న పోలీసులు – సిద్ధం సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక – మీడియా సిబ్బందితో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలకు నోటీసులు

ఇంకా చదవండి: బ్రదర్ అనిల్: రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని ధ్వజం! చంద్రబాబు పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు!

– యూటీఎఫ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు – సభను అడ్డుకుంటారంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు – సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులు తరలించిన వైసీపీ నాయకులు – రాష్ట్ర వ్యాప్తంగా 2,800 ఆర్టీసీ బస్సులు వైసీపీ సిద్ధం సభకు తరలింపు – బస్సులు లేక దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు – నేడు మేదరమెట్లలో సిద్ధం సభలో పాల్గొననున్న సీఎం జగన్
 

 
 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group