దుబాయిలో ఉండే ఓ మిలియనీర్ భార్య సౌదీ బిడ్డను కనేందుకు వింత షరతు పెట్టడం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. తనకు నెలకు రూ.2.5 కోట్లు… ఇస్తేనే తన భర్తతో బిడ్డను కంటానని ఆమె ప్రకటించారు. ఉచితంగా తాను పురిటి నొప్పులు భరించాలని అనుకోవట్లేదని నిర్మొహమాటంగా చెబుతున్నారామె... తాను గర్భం దాల్చకముందే తనకు, తన భర్తకు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరిందని ఆమె చెప్పడం గమనార్హం…
ఇంకా చదవండి: అ దేశంలో అబార్షన్ కు రాజ్యాంగ హక్కు కల్పించారు! దానికి కారణం అదే!
అంతేకాదండోయ్, డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డను చూసేందుకు కనీసం 1000 నుంచి 2000 మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున తనకు ప్రత్యేక వీఐపీ గదిని కూడా ఏర్పాటు చేయాలని సౌదీ తన భర్తను కోరారు. అలాగే పుట్టిన బిడ్డ అవసరాల కోసం నెలకు అదనంగా మరో రూ.2.50 కోట్లు ఇవ్వాలని కోరింది. ఒకవేళ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలంటే ఈ ధర రెట్టింపు అవుతుందని ఆమె తన భర్తకు షరతు పెట్టింది… అలాగే ఇంట్లో పనివాళ్ల సంఖ్యను రెట్టింపు చేయాలని, ప్రత్యేకంగా నైట్ నర్స్‌ను నియమించాలని తెలిపింది. బిడ్డ కారణంగా రాత్రుల్లో తన నిద్రకు భంగం కలగకుండా ఆ నర్సు పని చేస్తుందని పేర్కొంది...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!
ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!
తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!
ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: