అమెరికా: హెచ్ వన్ బి వీసా అప్లై చేసుకుంటున్న వారికి శుభవార్త. ఇటీవల హెచ్ వన్ బి వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 28, 2024న యునైటెడ్ స్టేట్స్ సిటీ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాసెస్ తో H1B వీసా మరింత సులభతరం అవుతుంది అని తెలిపారు.

మరి కొన్ని తాజా అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాలి అంటే H1B వేసా తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు దానిని సులభతరం చేయడం కోసం జో బైడెన్ ప్రభుత్వం మైయూ ఎస్ సి ఐ ఎస్ లోని ఆర్గనైజేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, లీగల్ అడ్వైజర్లు H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించొచ్చు. ఈ కొత్త పద్ధతిలో ఉద్యోగ సంస్థలే ప్రాసెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది సులభతరం అని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ! ప్రార్థన మందిరాల్లో ప్రచారం.. 

టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!! 

బీజేపీ ఎంపీ స్థానాలు ఖరారు!! ఎవరెక్కడ ?? 

కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!! 

రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!! 

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక ప్రకటన! టీడీపీ గెలుపునకు శాయశక్తులా కృషి!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group