అమరావతి రైతుల ప్లాట్ల రద్దు ప్రొసీడింగ్స్ ను హైకోర్టు హైకోర్టు కొట్టేయడాన్ని స్వాగిస్తున్నాం... ఆది నుంచి ఉద్దేశపూర్వకంగానే రాజధాని రైతులను జగన్ వేధించారు... ఇప్పటికైనా వైసీపీ నేతలు కళ్లు తెరిచి రైతులకు క్షమాపణలు చెప్పాలి... టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే అమరావతి రైతులకు న్యాయం జరుగుతుంది అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
టీడీపీ-జనసేన జెండా సభకు భారీ స్పందన! 7 లక్షల మంది హాజరు..
ఎన్టీఆర్ విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారు! టీడీపీకి ఉన్న బలం..
ఈనాడు కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించిన ప్రెస్‌కౌన్సిల్! వైసీపీ కార్యకర్తల వ్యాఖ్యలు..
ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్
నేడు (29-02-2024) నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి యాత్ర షెడ్యూల్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: