మాజీ ఎంపీ బీకే పార్థసారథి చంద్రబాబును కలిసారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బీకే పార్థసారథి పెనుకొండ నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ అనంతపురం లోక్‍సభ నుంచి పోటీ చేయమని చంద్రబాబు సూచించారు. లోక్‍సభ స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తారని సర్వే రిపోర్టులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ సంధర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని కాదు నేను... చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అని తెలియచేసారు.
ఇవి కూడా చదవండి:
ఒక్క బూత్ ఏజెంట్ నిర్లక్ష్యం చాలు... అభ్యర్థి ఓడిపోవడానికి!! తెలుసా మీకు??
"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!
ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!
తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: