కువైట్: నేషనల్ హాలిడేస్ రోజుల్లో వాటర్ గన్స్, వాటర్ బెలూన్స్ అమ్మకాలపై మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రి నిషేధం విధించింది. ఫెబ్రవరి 20, 2024 నుండి మార్చి 31, 2024 వరకూ కొన్ని వస్తువులను అమ్మడం, కొనడం లాంటివి చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీరు వృధా అవ్వకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
మరి కొన్ని తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కువైట్: రానున్న హాలిడే సీజన్! పెరుగుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు! ప్రభుత్వం ఏం చేయనుంది?
ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కువైట్: 6 రోజులు సెలవలు రానున్నాయా? ఈద్ అల్-ఫితర్! ఏప్రిల్ లో!
ఏపీలో వరుస సర్వేల్లో టీడీపీ-జనసేన హవా! వైసీపీకి ఎదురుగాలి తప్పదు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి