ఏపీలో వరుస సర్వేల్లో టీడీపీ-జనసేన హవా – తేల్చేసిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ సర్వే – ప్రజల నాడిని సర్వేలు బయటపెట్టడంతో ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత – బాబే రావాలని బలంగా కోరుకుంటున్న ఏపీ ప్రజలు – వైసీపీకి ఎదురుగాలి తప్పదంటున్న సర్వేలు

– తేల్చేసిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే – ఏపీ మూడ్ మారిపోయిందంటున్న సర్వేలు – వైసీపీ ఓటమి ఖాయమంటున్న జాతీయ సర్వేలు – టీడీపీకి 45 శాతం ఓట్లతో 17 ఎంపీ సీట్లు – వైసీపీకి 41 శాతంతో 8 మంది ఎంపీ సీట్లతో సరి – జనసేనను కూడా కలిపితే కూటమికి 52 శాతం – 2022 ఆగస్టు నుంచే పెరిగిన టీడీపీ బలం

 – జగన్ పాలనపై విముఖత, టీడీపీకి ఆదరణ – వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభంజనం – టీడీపీ, బీజేపీ కూటమి కడితే విజయం తథ్యమన్న సర్వే – షర్మిల రూపంలో జగన్ కు నష్టం తప్పదని సర్వే అంచనా – అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 150కి పైగా స్థానాలు – 25 ఎంపీ స్థానాలు గెలుస్తామనే ధీమాలో టీడీపీ

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group