ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం -కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచిన దుండగులు - ఓ విషయంలో జిమ్స్ ఆస్పత్రి యజమాని డా. రామచంద్రారెడ్డి, మర్రెడ్డి మధ్య వాగ్వాదం
కోర్టుకు వెళ్ళిన కోడి కత్తి శ్రీను!! జగన్ ను కాపాడాలనే... అర్థం కాని వాదనలా ??
- ముందుగా మర్రెడ్డిపై స్వయంగా రాడ్తో దాడిచేసిన డాక్టర్ రామచంద్రారెడ్డి - తర్వాత మర్రెడ్డిపై దాడిచేసిన డా.రామచంద్రారెడ్డికి చెందిన వ్యక్తులు
- ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి - మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరం -ఘర్షణ తర్వాత సంఘమిత్ర హాస్పిటల్ నందు టీడీపీ రాష్ట్ర రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసులరెడ్డి గారిని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: