అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న వరస దాడులను శ్వేతసౌధం ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం శాయశక్తులా పనిచేస్తోందని ఓ ప్రకటనలో శ్వేతసౌధం ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇక్కడ జాతి, మతం,లింగం లేదా మరే ఇతర అంశాల ఆధారంగా హింసను ఉపేక్షించేది లేదు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అమెరికాలో ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అటువంటి దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర, స్థానిక అధికారులతో కలిసి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం అని వెల్లడించారు.
మరిన్ని వార్తలు చూడండి:
అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం! USAలో మరో భారతీయుడు మృతి
ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!
అరే నిజమా! డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?
చంద్రబాబు ఇంటి దగ్గర సందడి!! సీనియర్ నేతల మంతనాలు??
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.