Amaravati: రాజధానిలో వాకింగ్ ట్రాక్స్ మరియు గ్రీన్ బఫర్ జోన్స్.. గ్రావిటీ కెనాల్ చుట్టూ అద్భుత అందాలు! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Praja Vedika: నేడు (20/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100% సబ్సిడీతో పూర్తిగా ఉచితం! త్వరపడండి... AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Amaravati: రాజధానిలో వాకింగ్ ట్రాక్స్ మరియు గ్రీన్ బఫర్ జోన్స్.. గ్రావిటీ కెనాల్ చుట్టూ అద్భుత అందాలు! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Praja Vedika: నేడు (20/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100% సబ్సిడీతో పూర్తిగా ఉచితం! త్వరపడండి... AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్!

అరే ఏమ్ మాట్లాడుతున్నావ్ రా నరాలు కట్ అవుతున్నాయి! ఏంటీ ఆ హీరో ''గే'' నా?

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రారంభించిన ఒక కార్యక్రమాన్ని కొద్ది రోజులకే ఇబ్బందికరంగా, చీప్‌గా ఉందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. "టిప్స్‌పై పన్ను రద్దు" విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్రంప్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా డోర్‌డాష్ డెలివరీ డ్రైవర్ ద్వారా వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌కు మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లను తెప్పించుకున్నారు.

Published : 2024-02-06 18:05:00

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. ప్రస్తుతం జబర్థస్త్‌ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీతూ చౌదరి తాజాగా దావత్ అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వారానికి ఓ గెస్ట్‌ను ఈ షోకి పిలిచి రోస్ట్ చేయడమే షో యొక్క ముఖ్య ఉద్దేశం. తాజాగా దావత్ షోకు నటుడు నవదీప్ గెస్ట్ వచ్చాడు. అతని సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా రీతూ చౌదరి నేరుగానే ప్రశ్నించింది. నవదీప్ హీరోగా చేసిన పోరంబోకు సినిమా చూసిన దగ్గర నుంచి నేను ఆయనకు అభిమానిగా మారిపోయానని రీతు తెలిపింది. ఆటగాళ్లే అని ఎవర్ని చూస్తే అనిపిస్తోందని ఓ ఆడియన్ అడిగిన ప్రశ్నకు ఇంకెవ్వరు మా రాణా బాబే అంటూ నవదీప్ సమాధానం ఇచ్చాడు.

ఒకనొక సమయంలో మీరు గే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది..అంటే అన్నాడు కాని ఈ ఊహ ఎంత బాగుందో అంటూ నవదీప్‌ను డైరెక్టుగానే రీతూ చౌదరి ప్రశ్నించింది. దీన్ని నవదీప్ చాలా సరదాగానే తీసుకున్నట్టు కనిపించింది. అయితే ఆయన ఈ ప్రశ్నకు నవదీప్ సమాధానం ఏమని చెప్పి ఉంటారా అని నెటిజన్లు అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →