healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

తస్మా జాగ్రత్త! రాత్రి పూట నిద్ర పట్టటం లేదా అయితే బి12 లోపం కావచ్చేమో? ఇవి తినేయండి..

2024-02-05 18:19:00

చాలామంది రాత్రివేళ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారు కూడా లేకపోలేదు. నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు. అయితే నిద్రలేమి సమస్యకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.ముఖ్యంగా శరీరంలో ఒక విటమిన్ లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో విటమిన్ బి12 లోపం నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. ఇటువంటి లోపం ఉన్నవారు సరిగా నిద్రపోలేరు. ఫలితంగా రోజంతా వారు అలసటను ఫీలవుతారు. కాబట్టి విటమిన్ బి12 లోపం ఉన్నవారు విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు. శాకాహారం తినే వారైతే విటమిన్ బి12 కోసం బచ్చలికూర, బీట్రూట్, పుట్టగొడుగులు మరియు బంగాళదుంపల వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇక మాంసాహారం తినే వారైతే విటమిన్ బి12 కోసం ట్యూనా చేప, సాల్మన్ వంటి చేపలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఉడికించిన కోడిగుడ్లను తినడం వల్ల కూడా విటమిన్ బి 12 లభిస్తుంది. ఉడికించిన కోడిగుడ్లలో పచ్చసొన లోనే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ బి12 కావలసినవారు ఉడికించిన కోడిగుడ్లను తినాలి. పాలు, పెరుగు మరియు చీజ్ వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి12 కాకుండా ప్రోటీన్, కాల్షియం, జింక్, మరియు పొటాషియం వంటి పోషకాలు కూడా ఈ ఆహార పదార్థాలలో కనిపిస్తాయి. విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ విటమిన్ బి12 లోపం లేకున్నా నిద్రలేమి సమస్య వేధిస్తుంటే వారు తప్పనిసరిగా వైద్యుని సందర్శించి తగిన చికిత్స తీసుకోవాలి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →