Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! రష్యన్ ఆయిల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే! Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! రష్యన్ ఆయిల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే!

ఆ దేశంలో రోజురోజుకి పెరుగుతున్న శివలింగం.. షాక్ అవుతున్న ప్రజలు!

Iran Updates: అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ తలపడుతున్న తరుణంలో, యుద్ధాన్ని ఆపేందుకు కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయని అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెల్లడించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.

Published : 2024-02-01 20:03:00

పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లో ఓ శివాలయం ఉంది.

ఈ శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది.

సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కాగా ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం.

మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు.

ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండటాన్ని గమనించవచ్చు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →