ఢిల్లీ : సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ... జైలులో తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలని స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్... కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక న్యాయస్థానం... ప్రస్తుతం కేజ్రీవాల్ తన లాయర్ ను కలిసేందుకు వారానికి రెండుసార్లు అవకాశం ఇచ్చిన కోర్టు... సీఎంగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి 5 సార్లు తన న్యాయవాదిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన కేజ్రీవాల్, నిరాకరించిన కోర్టు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు!! అది పూర్తి అయ్యేవరకు అవకాశం!! కమిటీ తీర్మానం
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి