WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!

యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా!

2024-06-13 09:26:00

చంద్రబాబు ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న యూఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్

కృష్ణాజిల్లా గన్నవరం మండలం ఐటీ పార్క్ దగ్గర ఈరోజు నారా చంద్రబాబునాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా రంగ రంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ యూఎస్ ఎంబసీ కి సంబంధించిన యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ ను అదే గ్యాలరీలో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర టిడిపి నేత,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు జెనిఫర్ లార్సన్ ను ప్రత్యేకంగా కలిసి ఈ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంకా చదవండి: వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే! 

ఈ సందర్భంగా జెనిఫర్ లర్సన్ తో ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ ... మా కుమారుడు కుమార్తె యుఎస్ లోనే ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు అని ఆమెకు తెలియజేశారు. దీనిపై స్పందించిన జెన్నీఫర్ లార్సన్ "ఆళ్ళ" తో మాట్లాడుతూ.. యూఎస్ఏ కు ఇండియా నుంచి ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజనీర్లు టెక్నో గ్క్రాట్లు, ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్ వెర్ కంపెనీలలో కీలక స్థానాలలో ఉంటూ అమెరికా దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ప్రపంచం గుర్తించిన ఒక విజనరీ అనీ ఆయన నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది అని తాము భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ళ సూర్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు! 

రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం! 

ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ! 

రేపు సాయంత్రం సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! మొదటి సంతకం దానిపైనే! 

మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు! పోటాపోటీగా చర్చలు! 

కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ? 

ముగిసిన చంద్రబాబు ప్రమాణస్వీకారం! ఆయనతో పాటు వీరు కూడా! 

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా అభిమానులు! వాహనాలతో నిండిపోయిన రహదారులు! 

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు! ట్రాఫిక్ లో తిప్పలు తప్పవు! 

స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా? 

పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →