మాచర్లలో పిన్నెల్లి అనుచరుల దౌర్జన్యాలు చోటుచేసుకుంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి హింసాత్మక ఘటనలు బయటపడుతున్నాయి. పోలింగ్ రోజు వైసీపీ మూకల హింసాకాండగా మారింది. రాయవరంలోని 51 బూత్‍లో వైసీపీ శ్రేణుల రిగ్గింగ్.. 'మా బూత్ వన్ సైడ్' అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. టీడీపీ ఏజెంట్లను బయటకు లాగి వైసీపీ శ్రేణుల దాడి.
ఇంకా చదవండి: పిన్నెల్లి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం! అంతా పథకం ప్రకారమే! విదేశాలు చెక్కేసి ఉంటాడని పలువురి అనుమానం
కేపీ గూడెం పోలింగ్ బూత్‍లో టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం. టీడీపీ పోలింగ్ ఏజెంట్ రేఖ్యానాయక్‍పై వైసీపీ హత్యాయత్నం చేశారు. ఓటర్లను పోలింగ్ కేంద్రం నుంచి తరిమికొట్టిన పిన్నెల్లి అనుచరులు.. నరసరావుపేటలో డీజే ట్రాక్టర్ శివపై వైసీపీ దాడులు. టీడీపీ ప్రచారంలో భాగంగా డీజే ప్లే చేసిన ట్రాక్టర్ శివ. పిన్నెల్లి నేతృత్వంలో బూత్ క్యాప్చరింగ్ చేసిన వైసీపీ మూకలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: