మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా అని తెలుస్తుంది. హైదరాబాద్ లో ఆయన కారును వెంబడించిన ఏపీ పోలీసులు. హైదరాబాద్ సమీపంలోని రుద్రవరం వద్ద కారు గుర్తింపు, కనిపించని పిన్నెల్లి.
ఇంకా చదవండి: పోసాని: తనకి భయమనేది తెలియదని స్పష్టీకరణ! 500కి పైగా సినిమాలు చేశా.. 100 కోట్లు సంపాదించా!
పొసగని సమాధానాలు చెప్పిన డ్రైవర్, గన్‍మ్యాన్.. పక్కా ప్రణాళికతో పిన్నెల్లి పారిపోయినట్లు నిర్ధారణ. పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్లినట్లు ప్రచారం. డ్రైవర్, గన్‍మ్యాన్ నోరు విప్పితే తప్ప నిజాలు వెలుగులోకి రాని పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్‍లోని పిన్నెల్లి సమీప బంధువుల ఇళ్లలో పోలీసుల గాలింపు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: