టీడీపీ వార్ రూమ్‍ను నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పలుచోట్ల వైసీపీ రెచ్చగొట్టే దాడులను నేతలు చంద్రబాబు దృష్టీకి తెచ్చారు. వైసీపీ కుట్రలపై ఈసీ అధికారులకు చంద్రబాబు ఫిర్యాదు చేసారు. మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో వైసీపీ హింసపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. పల్నాడు ఎస్పీతో చంద్రబాబు మాట్లాడారు. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‍లపై ఈసీకీ టీడీపీ ఫిర్యాదు చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్! ఎగ్జిట్ పోల్స్ నిషేధం! వారికి మాత్రం ప్రత్యేక క్యూ
పల్నాడు జిల్లా అంతట వైసిపి దాడులు! పలువురికి తీవ్ర గాయాలు! ప్రత్యేక దృష్టి పెట్టనున్న EC
పల్నాడు ప్రాంతానికి బయల్దేరిన ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్! ఈసీ ఆగ్రహం
పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్! కీలక సూచనలు
ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు! మీడియాతో మాట్లాడుతూ...
పోలింగ్ ఏజెంట్ లకు ముఖ్య విజ్ఞప్తి! ఈ విషయాల్లో జాగ్రత్త!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి