పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో రెచ్చిపోయిన వైసీపీ... పోలింగ్ బూత్ వద్ద దాడులకు పాల్పడిన వైసీపీ శ్రేణులు - పలువురికి తీవ్ర గాయాలు.. భయంతో పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోయిన ప్రజలు

పల్నాడు: వెళ్దుర్తి మండలం కల్లకుంటలో వైసీపీ దాష్టికాలు - గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత - పోలింగ్ కేంద్రాల్లో పనిచేయని సీసీ కెమెరాలు - అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ

పల్నాడు: సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో ఉద్రిక్తత - మొక్కపాడులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

పల్నాడు: పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో ఉద్రిక్తత - అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - కర్రలతో దాడుల్లో టీడీపీ కార్యకర్త తలకు గాయాలు

పల్నాడు: గురజాల నియోజకవర్గం నడికుడిలో వైసీపీ దౌర్జన్యం - టీడీపీ నెత నెల్లూరు రామకోటయ్యపై వైసీపీ నేతల దాడి

పల్నాడు: మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం లోయపల్లిలో ఉద్రిక్తత - టీడీపీ వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాగేస్తున్న వైసీపీ నాయకులు - బయటకు పంపడంపై టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణ - వైసీపీ నాయకుల దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.