పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 64 వేల మంది టీడీపీ కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు... పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసారు. అరాచక పాలనపై ఐదేళ్ల పాటు ఎంతో మంది శ్రమించారు.. నేడు అప్రమత్తంగా ఉండి వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఓటమి భయంతో వైసీపీ ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తోంది అని ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి అని కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వార్ రూమ్‍కు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు. పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు చంద్రబాబు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.